హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు జాతీయస్థాయి అవార్డు…

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు జాతీయస్థాయి అవార్డు…

ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోల ఆధ్వర్యంలో.. స్టేట్ సైబర్ నోడల్ ఆఫీసర్స్ జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది.

ఈ సదస్సు లో హైదరాబాద్ సైబర్ పోలీసులకు 3rd ప్రైజ్ అవార్డ్ అందజేశారు.

టెక్నాలజీ ద్వారా ఛేదించిన సైబర్ క్రైమ్ కేసుల పై ప్రెజంటేషన్ ఇచ్చిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.

మహేష్ బ్యాంక్ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రెజంటేషన్‌కు గాను ఈ అవార్డు ప్రదానం చేశారు.

ఈ అవార్డ్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఉన్నతాధికారుల ప్రశంసలు.