హైదరాబాద్‌లో మరొకసారి ఐటీ సోదాలు…

హైదరాబాద్‌లో మరొకసారి ఐటీ సోదాలు

ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న వారి ఇళ్లలో ఐటీ సోదాలు

మహేశ్వరం కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కేఎల్ఆర్ ఇంట్లో ఐటీ సోదాలు.

మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశించిన పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

బాలాపూర్ లడ్డు వేలంలో దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో సోదాలు.

పలువురు రాజకీయ నాయకుల ఇళ్లల్లో ఐటీ సోదాలు.