హైదరాబాద్‌లో గన్‌తో కాల్చుకుని డాక్టర్ మజార్ సూసైడ్ .

*▪️ఎంపీ అసదుద్దీన్ అల్లుడు మజారుద్దీన్.*

*ఈరోజు వార్తలు:-* కొంతకాలంగా కుటుంబ కలహాలు డాక్టర్ మజార్‌పై గృహహింస కేసు.

▪️జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఘటన.

▪️కుటుంబ తగాదాల కారణంగా ఆత్మహత్య ప్రయత్నం చేసిన మజార్.

▪️రోడ్ నెంబర్ 12 లో తన ఇంట్లో ఆత్మహత్యానికి పాల్పడ్డ మజార్.

▪️తీవ్ర గాయాల పాలైన మజారిని ఆస్పత్రులు చేర్పించిన కుటుంబ సభ్యులు.

▪️ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన మజార్.