వైసీపీలో చేరిన IAS అధికారి..

కర్నూల్ మాజీ కలెక్టర్ ఇంతియాజ్ ఈరోజు వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇటీవల వీఆర్ఎస్ కు దర ఖాస్తు చేసుకోగా ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. ఇంతియాజ్ స్వస్థలం కర్నూల్ జిల్లాలోని కోడమూరు. అయితే ఇంతియాజ్ ను కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యేగా బరిలో నిలపనున్నట్లు తెలుస్తోంది.

ఆయనకు ఉన్న పరిచయా లతో గెలవగలరు అని వైసీపీ భావిస్తోంది…