15 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు…

15 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు.

ఆదిలాబాద్ కలెక్టర్ గా రాహుల్ రాజ్ కు బాధ్యతలు.

వికారాబాద్ కలెక్టర్ గా నారాయణ రెడ్డి.

కొమరం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ గా
షేక్ యస్మిన్ బాషాకు బాధ్యతలు.

మహబూబ్ నగర్ కలెక్టర్ గా రవి.

సూర్యపెట్ కలెక్టర్ గా వెంకట్ రావు.

రంగారెడ్డి కలెక్టర్ గా హరీష్.

మంచిర్యాల కలెక్టర్ గా బడవత్ సంతోష్ ,మెదక్ కలెక్టర్ రాజశ్రీషా.

పవర్ వనపర్తి కలెక్టర్ గా తేజస్ నందలాల్, నిర్మల్ కలెక్టర్ గా కామాటి వరుణ్ రెడ్డి.

జగిత్యాల కలెక్టర్ గా కర్నాన్ , ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్పెషల్ సెక్రెటరీ గా భారతి హోలీ కేరికి బాధ్యతలు.

నిజామాబాద్ కలెక్టర్ గా రాజీవ్ గాంధీ హనుమంతు, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గా అమోయ్ కుమార్ .

హైదరాబాద్ కలెక్టర్ గా అమొయ్ కుమార్ కు అదనపు బాధ్యతలు.

హనుమకొండ కలేక్టర్ గా
స్నిక్త పట్నాయక్ కు బాధ్యతలు.