ఐటీ దాడుల పై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి…

హైదరాబాద్ కొత్తపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు సంచలనంగా మారాయి. అధికార పార్టీ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు పై స్పందించినా మంత్రి..

ఐటీ దాడుల పై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి..బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పై జరిగే ఐటీ దాడులు బీజేపీ ప్రేరేపిత దాడులే..విచారణ సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల పై దుర్మార్గంగా వ్యకాహారిస్తున్న బీజేపీ..కేసులు పెట్టి బయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు..మా వారంతా తెరిచిన పుస్తకాలే , వైట్ పేపర్ వ్యాపారాలే..పార్టీలోకి రాక ముందు నుండే వారికి వ్యాపారాలు ఉన్నాయి..పన్నులు లెక్క ప్రకారమే చెల్లిస్తున్నారు..ఐటీ దాడులతో బయపెట్టడం మూర్ఖత్వమే..దాడులకు బయపడేదిలేదు..దాడులతో ప్రజలను , ప్రతిపక్షాన్ని అణచివేయడం
అప్రజాస్వామికం..బీజేపీ ది రాజకీయ కక్షే..
ఎన్ని దాడులు చేసినా మేము ప్రజల పక్షమే..ఈ దాడులు బిజెపి ప్రేరేపిత దాడులేనని ఆయన విమర్శించారు. విచారణ సంస్థలను అడ్డం పెట్టుకొని బిజెపి ప్రతిపక్షాలపై దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వారంతా వైట్ పేపర్ వ్యాపారాలు చేస్తున్నారని, పార్టీలోకి రాకముందే వారికి వ్యాపారాలు ఉన్నాయని అన్నారు. ఐటీ దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు జగదీష్ రెడ్డి.