ఇంద్రకీలాద్రి వద్ద అధికారుల అత్యుత్సాహం..!

*విజయవాడ*

ఇంద్రకీలాద్రి వద్ద అధికారుల అత్యుత్సాహం..

విజయవాడ ఎంపీ కేశినేని నాని వాహనాన్ని ఘాట్ రోడ్డు ప్రారంభంలో నిలిపివేసిన పోలీసులు..

స్థానిక ఎంపీగా ప్రోటోకాల్ పాటించక పోవడం పై ఎంపీ అసహనం..

తన కుటుంబ సభ్యులతో కలసి కాలి నడకనే ఇంద్రకీలాద్రి పైకి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించిన నడిచి కిందకు వచ్చిన ఎంపీ కేశినేని నాని

వీఐపీ పాస్ లతో ఇతర వాహనాలను అనుమతిస్తూ ఎంపీ వాహనాన్ని అడ్డుకోవడంపై ఆగ్రహించిన ఎంపీ సహాయకులు..

అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు…