సత్తా చాటిన భారత్
ఇజ్రాయిల్ స్థాయిలొ సరిహద్దులపై గట్టి నిఘా ఉంచేందుకు స్వదేశీయంగా అల్ట్రా లాంగ్‌రేంజ్ అబ్జర్వేషన్ సిస్టం ను అభివృద్ధి చేసిన టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్. మొదట ఈ వ్యవస్థ ను *ఇజ్రాయిల్* నుండి కొనుగోలు చేయాలని *భారత్* భావించింది అయితే దీనికి సంబందించిన *టెక్నాలజీను* భారత్ కు ఇవ్వటానికి *ఇజ్రాయిల్* అంగీకరించలేదు. దీనితో ఈ వ్యవస్థను అభివృద్ధి చేసే భాద్యతను *టాటా* కు అప్పగించారు. దీనిని *చాలెంజ్* గా తీసుకున్న *టాటా సంస్థ* ఈ వ్యవస్థను కంప్లీట్ గా తయారు చేసి చూపించింది ………..