భారీ భూకంపం.. 20 మంది మృతి, 300 మందికి గాయాలు!

ఇండోనేషియాలోని జావా ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దాటికి 20 మృతి చెందగా.. మరో 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.