వేడుకలో ఘోర అగ్నిప్రమాదం.. వధూవరులతో పాటు 110 మంది మృతి..!

పెళ్లి వేడుకలో ఘోర అగ్నిప్రమాదం.. వధూవరులతో పాటు 110 మంది మృతి..

అంతా పెళ్లి హడావుడిలో ఉంటే ఒక్కసారిగా ఊహించని తిను ప్రమాదం జరిగింది…. ఈ ప్రమాదంలో చిన్నారులతో సహా దాదాపు 100 మంది పైగానే మృతి చెందినట్లు సమాచారం… ఈ దారుణమైన ఘటన

ఇరాక్ – అల్-హమదనియాలోని ఓ పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం సంభవించి 110 మంది మరణించారు. 550 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల్లో వధూవరులు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఫంక్షన్ హాల్లో అగ్నిప్రమాదం జరగగానే స్లాబ్ కుప్పకూలిందని, డెకరేషన్ ఐటమ్స్ వల్ల వేగంగా మంటలు వ్యాపించాయన్నారు. ప్రమాద సమయంలో ఫంక్షన్ హాల్లో 1,000 మంది ఉన్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.