ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోడీ..

*🔸BREAKING NEWS📌*

*చంద్రయాన్ -3 సూపర్ సక్సెస్*

ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోడీ..

చంద్రయాన్-3 విజయంతో నా జీవితం ధన్యమైంది: మోదీ..

భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది..

చంద్రుడు పై కాలు మోపిన నాలుగో దేశంగా భారత్..

సక్సెస్ ఫుల్ గా విక్రమ్ సాఫ్ట్ లాండింగ్..

నరాలు తెగే ఉత్కంఠ మధ్య విక్రమ్ సాప్ట్ లాండింగ్..

సాఫ్ట్ ల్యాండింగ్ కోసం 20 నిమిషాల సమయం..

బండరాళ్లు, గుంతలు లేని స్థలం చూసుకొని క్షేమంగా దిగిన విక్రమ్ లాండర్..

చంద్రుడిపై రెండు వారాలపాటు రోవర్ పరిశోధనలు..

దక్షిణ ధ్రువం పై మట్టిని అన్వేషించనున్న ప్రజ్ఞాన్ రోవర్..

మంచులో గడ్డకట్టిన అనువులపై అన్వేషణ చేయనున్న రోవర్..

*చరిత్ర సృష్టించిన భారత్*