హైదరాబాదులో మరొకసారి ఐటి సోదాలు ..!

*BREAKING NEWS*

హైదరాబాద్

హైదరాబాదులో మరొకసారి ఐటి సోదాలు ..

క్రిస్టియన్ మిషనరీలలో కొనసాగుతున్న సోదాలు..

తెలంగాణ 40 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న ఐటీ శాఖ.. అల్వాల్ ,బొల్లారం ,కీసర ,జీడిమెట్ల ,మెదక్ పఠాన్ చెర్వు లో కొనసాగుతున్న సోదాలు