హైదరాబాదులో మొత్తం ఆరు చోట్ల ఐటీ సోదాలు…!!

*హైదరాబాదులో మొత్తం ఆరు చోట్ల ఐటీ సోదాలు.*

ఆర్ఎస్ బ్రదర్స్ సంబంధించిన కార్యాలయాలు ఇళ్లలో సోదాలు.

ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టిన ఆర్ ఎస్ బ్రదర్స్.

హానర్స్ రియల్ ఇన్ఫ్రా పేరు తోటి వ్యాపార నిర్వహిస్తున్న ఆర్ఎస్ బ్రదర్స్.

వాసవి తోపాటు పలు ప్రాజెక్టులు చేపట్టిన హానర్స్ సంస్థ.

కూకట్పల్లిలోని గల్ఫ్ ఆయిల్ ల్యాండ్ వివాదాల్లో కూడా జోక్యం చేసుకున్న హానర్స్.

హానర్స్, సుమధుర ,వాసవి ల పరంపర ఆర్ఎస్ బ్రదర్స్ పై సోదాలు వాసవి సుమధుర తో కలిసి వ్యాపారాలు చేస్తున్న అర్.స్. బ్రదర్.