మోడీ వచ్చాక అయోధ్య రామాలయాన్ని నిర్మించి దేశ ప్రజల కల నెరవేర్చారు…ఈటెల రాజేందర్..

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి (మండలం)…

దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీతోనే సాధ్యం….

తుంగతుర్తి మండల కేంద్రంలో విజయ సంకల్పయాత్రలో పాల్గొని మాట్లాడిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్

ఈటెల రాజేందర్ కు ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు…

మూడోసారి 370 సీట్లతో దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది…

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేసింది..

ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ కామెంట్స్ ..*

కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ నే చేయలేకపోయాడని, భూములమ్మి, ఔటర్ రింగ్ రోడ్డు అమ్మిన డబ్బులు వడ్డీలకే సరిపోయాయని, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ ఏ విధంగా సాధ్యమవుతుంది…

రాష్ట్రంలో బీఆర్ఎస్ సచ్చిపోతున్న పార్టీ అని, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఈగలు కొట్టుకోవడం తప్పితే పైసా ఉపయోగం ఉండదని, అలాంటి పార్టీకి రాష్ట్రంలో, కేంద్రంలో ఏం పని ఉంటుంది…

మోడీ వచ్చాక అయోధ్య రామాలయాన్ని నిర్మించి దేశ ప్రజల కల నెరవేర్చారు…

*ప్రధానిగా మోడీ వచ్చాకనే ప్రపంచ దేశాల్లో భారత్ ఖ్యాతి పెరిగిందన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడేది బీజేపీనేనని…

మూడోసారి మోడీ విజయం కోసం ఎంపీ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలి….