ప్రతిపక్షాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి….చిల్లర రాజకీయాలు మానుకోవాలి..మంత్రి జగదీష్ రెడ్డి.

నల్గొండ లోని

MLA భూపాల్ రెడ్డి నివాసంలో

మంత్రి జగదీష్ రెడ్డి ….

PRESS MEET….

పాల్గొన్న ZP చైర్మన్ బండ నరేందర్ రెడ్డి…MLA లు dr. గాదరి కిషోర్ కుమార్…చిరుమర్తి లింగయ్య.. కంచర్ల భూపాల్ రెడ్డి.. మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి…తదితరులు…

పాయింట్స్……………….

నిన్న హాలియా లో నిర్వహించిన సీఎం కేసీఆర్
ధన్యవాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది…..విజయవంతం చేసిన నాయకులకు ,రైతులకు, కార్యకర్తలు లకు ప్రతి ఒక్కరికి పెరు పేరున కృతజ్ఞతలు …..

ఉమ్మడి నల్గొండ జిల్లా పై
సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ప్రేమ, అభిమానాలు ఉన్నాయి….అందుకే వరాల జల్లు కురిపించారు….

సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేస్తే పెద్ద నాయకులం అవుతాం, అని ప్రతిపక్షాలు భ్రమలో బ్రతుకుతున్నాయి….

ప్రతిపక్షాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి…..
చిల్లర రాజకీయాలు మానుకోవాలి…..

అభివృద్ధి ని , TRS ప్రభంజనాన్ని చూసి ఓర్వలేకనే కళ్ళు మండి ప్రతిపక్షాలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు…

TRS హయాంలో జరిగిన అభివృద్ధి పై జానారెడ్డి చేసిన సవాలును స్వీకరించి అభివృద్ధి పై చర్చకు సిద్ధం అంటే ఇప్పటివరకు జానారెడ్డి నుంచి ఉలుకు పలుకు లేదు….

ఈ ఆరేళ్ళ లో జరిగిన అభివృద్ధి ని సాక్ష్యాలతో సహా రుజువు చేస్తాం అంటే జానారెడ్డి ముందుకు రావడం లేదు….

కాంగ్రెస్ నాయకుల చేతకాని తనం వల్లనే జిల్లాలో ఫ్లోరైడ్ భూతం ప్రజలను జీవచ్చలా మార్చింది….

ఫ్లోరైడ్ ను ఏ విధంగా పారద్రోలినమో చర్చిద్దాం అంటే జానారెడ్డి ముందుకు రావడం లేదు…

ఉద్యమ కాలం లొనే సీఎం కేసీఆర్ జిల్లాలో ఇంచు ఇంచు తిరిగి సమస్యలను తెలుసుకున్నారు……

ఈనాడు అన్నిటిని పరిష్కరిస్తూ వస్తున్నారు…..

ఆసియా లొనే అతి పెద్ద యాదాద్రి ధర్మల్ ప్లాంట్…,,యాదాద్రి ఆలయము.,,, మూడు మెడికల్ కాలేజ్ ఏర్పాటు,
దండుమల్కాపురం పార్క్ ఇవి అన్ని జిల్లాకు మణిహారం ల నిలిచాయి….

పాలమూరు డిండి ప్రాజెక్ట్ ను కూడా త్వరలోనే పూర్తి చేస్తాం….

సాగర్ ఎడమ కాలువ కింద టైల్ అండ్ భూముల పేరిట సాగు నీళ్లు ఇవ్వకుండా రైతులను ఎడిపించారు కాంగ్రెస్ నాయకులు……..

కృష్ణ నది పరివాహకం లో ప్రతి ఎకరా భూమికి నీళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న 3 వేల కోట్ల రూపాయలతో లిఫ్ట్ లకు శంకుస్థాపన చేశారు….

రాష్ట్రంలో అత్యధిక పంటలు పండించి ఉమ్మడి నల్గొండ జిల్లా చరిత్ర సృష్టించింది…… సీఎం కేసీఆర్ దార్శనికత వల్లనే ఇది సాధ్యం అయింది……

కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా పంట దిగుబడులను ప్రభుత్వమే కొని అదుకున్నది……….

గ్రామ పంచాయతీ లకు ,మండలాలకు, మున్సిపాలిటీ లకు ప్రత్యేక నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు జిల్లా ప్రజలు రుణపడి వుంటారు……

సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి బీజేపీ నేతలకు లేదు….

చిల్లర రాజకీయాలు చేసే బీజేపీ నాయకులను ఏనాడు ఎవ్వరు నమ్మరు……..

అభివృద్ధి అంటేనే కేసీఆర్… కేసీఆర్ అంటేనే అభివృద్ధి……

ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో తెలంగాణ రాష్ట్రాO అన్ని రంగాల్లో ముందజేలో నిలిచింది…….
ఈ మీడియా సమావేశంలో
పార్టీ సీనియర్ నాయకుడు పంకజ్ యాదవ్.. పార్టీ
పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు….జాగృతి జిల్లా కన్వీనర్ భువనగిరి దేవేందర్… మార్కెట్ చైర్మన్ సుధాకర్.. మాజీ MPP రేగట్టే మల్లికార్జున రెడ్డి…
మండల పార్టీ అధ్యక్షులు దీప వెంకట్ రెడ్డి..
లోడంగి గోవర్ధన్..
కౌన్సిలర్ లు
యమా దయాకర్..
బోయిన పల్లి శ్రీనివాస్. ఊట్కూరి వెంకట్ రెడ్డి..జర్రిపోతుల భాస్కర్ గౌడ్
పున్న గణేష్.. సత్యనారాయణ, కయ్యుమ్ బేగ్. అభిమన్యు శ్రీనివాస్,మరగొని గణేష్…
సమి, TRS సీనియర్ నాయకులు బకారం వెంకన్న.. జనార్దన్ రావు. యుగేందర్ రెడ్డి… రావుల శ్రీనివాస్ రెడ్డి.. .. మోశా…
MPTC లు, సర్పంచ్ లు
DCCB డైరెక్టర్ సంపత్ రెడ్డి.. ,TRSV నాయకులు జిల్లా శంకర్,, నాగార్జున, …ఇతర ముఖ్య నాయకులు..తదితరులు పాల్గొన్నారు..