నిమ్స్ లో కోవ్యాక్సిన్ టీకా ను తీసుకున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

నిమ్స్ లో కోవ్యాక్సిన్ టీకా ను తీసుకుంటున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,సునీతా రెడ్డి దంపతులు. మంత్రి జగదీష్ రెడ్డి టీకా తీసుకుంటున్న సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ లు డాక్టర్ గంగాధర్,డాక్టర్ మనోహర్ తదితరులు.