పాలించడం చేతకాని రండలు.. కెసిఆర్ పేరు ఎత్తితే లాగులు తడుస్తున్నాయి.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..

*సూర్యాపేట జిల్లా*:-

హుజూర్ నగర్ లో
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా, నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశం.
ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి , సూర్యాపేట mla జగదీష్ రెడ్డి..BRS పార్టీ MP అభ్యర్థి, కంచర్ల కృష్ణా రెడ్డి,మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ,నియోజకవర్గ ముఖ్య నాయకులు. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

*ఎంపీ అభ్యర్ధి,కంచర్ల కృష్ణ రెడ్డి, కామెంట్స్* :-

తెలంగాణను దేశంలోనే అత్యధికంగా, తలసరి ఆదాయం గల రాష్ట్రంగా, చేసిన ఘనత కెసిఆర్ ది.

రైతుల కు నీళ్లు మరియు పెట్టుబడి సహాయం అందించి, రైతుల ఆత్మహత్యలను తగ్గించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు.

కెసిఆర్ కి ఓటు వేస్తే,రైతులకు నీళ్లు వస్తాయి. కాంగ్రెస్ కి ఓటు వేస్తే కన్నీళ్లు వస్తాయి.

తనకు ఓటు వేస్తే ,ఉపాధి హామీ పథకంను రైతులకు అనుసంధానం చేసేందుకు కృషి చేస్తా.

*మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్*:-

ప్రభుత్వమైనా, పార్టీలైన, ప్రజలు కోసమే పనిచేయాలి.

రాష్ట్రంలో ఎండిపోతున్న పొలాలు, రైతుల ఆత్మ హత్యలు, మంచినీళ్ల కోసం, బిందేలే కనిపిస్తున్నాయ్.

ఆరోగ్యం సహకరించకున్న, ఎండలో రైతుల కోసం, కెసిఆర్ పోరాడుతున్నారు.

కెసిఆర్ పోయిండు,కరెంట్ పోయింది,

వచ్చిన కరువు కంటే, కాంగ్రెస్ చేతగాని తనం వల్ల, వచ్చిన కరువే ఎక్కువ.

నీళ్ల మంత్రి కరువు గురించి మాట్లాడితే ,ఏమిచేయాలో తెలియదు అంటాడు,చేతగాని వాడికి పదవి ఎందుకు..?

కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థం వల్ల, రైతుల పొలాలు ఎండిపోయాయి..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో,సాగర్ జలాలను మంచినీటి కోసం విడుదల చేసి,పొలాలు ఎండిపోతున్న రైతులకు చుక్క నీరు ఇవ్వలేదు.

కెసిఆర్ వస్తున్నాడని తెలిసి, ఎండిపోయన పొలాలకు నీళ్ళు ఇచ్చారు.

కెసిఆర్ అలా చూస్తేనే, లాగులు తడుపుకొని
కాళేశ్వరం పంపులు వదిలారు.

ప్రభుత్వం పంట కోసం నీళ్లు ఇస్తామంటేనే, రైతులు నాట్లు వేశారు.కానీ మధ్యలో నీళ్లు ఇవ్వకుండా ఆపేసి రైతులను మోసం చేశారని విమర్శించారు.

కెసిఆర్ నీ మాములుగా చూస్తేనే, మీకు లాగులు తడుస్తాయి..

24 గంటలు కరెంట్ ఇవ్వలేని మీరు రండలు…

కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన,10 రోజులకే, రేవంత్ రెడ్డి పచ్చ జెండా పట్టుకొని, కరెంట్ ఇవ్వలేదని అసెంబ్లీలో మాట్లాడాడు. ఇప్పుడు మేము మాట్లాడకూడదా..?

జేబులు కొట్టేటోడు కత్తెర గురించే మాట్లాడుతారనీ, రేవంత్ ను విమర్శించారు.

2 లక్షల రుణం తెచ్చుకోండి, 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తా అన్న రేవంత్, చేశాడా..?

తనకు సంబంధం లేని విషయాలలో దూరే, మంత్రి కోమటరెడ్డి వెంకట రెడ్డి.

మంత్రులు మిల్లర్ల ను భయపెట్టి, వాళ్ళ దెగ్గర 2 నుంచి 3 కోట్ల వరకు వసూలు చేసుకొని, రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మహిళలకు 2500 ఇస్తానని హామీ మరిచిన, వాళ్ళను ఏమీ చేయాలని అడగండి.

అన్న వస్త్రానికి ఆశాకు పోతే, ఉన్న వస్త్రం ఊడినట్లు ఉంది, పెన్షనర్ల పరిస్థితి.