కుందూరు జానారెడ్డికి మరో షాక్….

నల్గొండ : బ్రేకింగ్…

కుందూరు జానారెడ్డికి మరో షాక్.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని మీడియా ముందు ప్రకటించిన
జానారెడ్డి ప్రధాన
అనుచరుడు డా.రవి కుమార్ నాయక్ ..

కామెంట్స్…

కాంగ్రెస్ పార్టీలో కుటుంభ పాలన నడుస్తోంది..

కేంద్రంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాదిరిగా
నాగార్జున సాగర్ లో కూడా జానారెడ్డి కుటుంబ పాలన చేస్తున్నాడు…

జానా రెడ్డి వారసత్వ రాజకీయాలను ప్రోత్సాహిస్తున్నాడు…

జానారెడ్డి కోసం నా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసాను..

బిజెపి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుణ్ణి అయి బీజేపీ పార్టీ లో చేరుతున్న

నియోజక వర్గం నుండి గిరిజన గొంతు ను వినిపిస్తా…