కిలో మామిడి పండ్లు రూ .2.70 లక్షలు…

కిలో మామిడి పండ్లు రూ .2.70 లక్షలు…

మామిడి పండ్లు రేటు మనకి తెలిసి రెండూ వందలు ఉంటేనే తెగ ఆలోచిస్తా.. కానీ ఇక్కడ ఏకంగా లక్షల్లో రేట్లు పలుకుతున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఆ మామిడి పండు లో ప్రత్యేకత ఏమిటి. ఆని..
మధ్యప్రదేశ్ జబల్పూర్ లో ఓరైతు 28 రకాల మామిడిపండ్లను సాగు చేస్తున్నాడు. వీటిలో జపనీస్ మియాజాకి రకం పండ్ల ధర ఏకంగా
కిలో రూ .2.70 లక్షలు. ఇవి బయట పర్పుల్ , లోపల రెడ్ కలర్ లో ఉంటాయి. తలాల గిర్ కేసర్ , కేసర్ బాదం , ఐవరీ , మాంగిఫెరా ఆట్కిన్స్ లాంటి అరుదైన రకాలు కూడా సాగుచేస్తున్నాడు. *అందుకే ఈ తోటకు భారీ సెక్యూరిటీని ఏర్పాటుచేశాడు. 12 విదేశీ జాతుల శునకాలు, సీసీకెమేరాలు నిత్యం పర్యవేక్షిస్తుంటాయి.