ఎన్డీయేలో చేరిన జేడీఎస్ నేత కుమారస్వామి.

ఎన్డీయేలో చేరిన జేడీఎస్ నేత కుమారస్వామి.

దేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. నేడు, రేపు పోటాపోటీగా అధికార విపక్షాల కూటమి సమావేశాలు జరగనున్నాయి.
రేపు ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరగనుంది.
ఇవి రెండూ కీలక సమావేశాలే కావడం గమనార్హం…

కర్ణాటకకు చెందిన జేడీఎస్ పార్టీ వైఖరి అంతుచిక్కడం లేదు. అంటూ రాజకీయ వర్గాలు విశ్లేషణ చేస్తున్న సమయంలో ప్రస్తుతం
బీజేపీతో జేడీఎస్‌ మైత్రి ఏర్పాటు చేసుకుంటుందనే ప్రచారం నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం ఢిల్లీ వెళుతున్నాతారనే చర్చ జోరందుకుంది. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత జేడీఎస్‌తో కలసి వెళ్లాలనే ప్రయత్నాలు సాగుతున్న విషయం తెలిసిందే…

విపక్షాలు జేడీఎస్‌ను తమ భాగస్వామిగా భావించ లేదని, విపక్షాల మహాకూటమిలో జేడీఎస్ చేరే ప్రశ్నకే తావు లేదని కుండబద్ధలు కొట్టారు. కుమారస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్డీయేలో కుమారస్వామి భాగం కాబోతున్నారనే అనుమానాలపై నేటితో తెరదించినట్లు అయ్యింది… కుమారస్వామి, పరోక్షంగా సంకేతాలిచ్చారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు, కుమారస్వామి తాజా వ్యాఖ్యలు గమనిస్తే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ కలిసి ముందుకెళ్లడం ఖాయంగా భావించారు….

ఎన్డీయేలో చేరిన జేడీఎస్ నేత కుమారస్వామి Kumaraswamy’…. ఈ సమావేశంలో అమిత్ షా Amit Shah.. కుమారస్వామి తో పాటు జేపీ నడ్డ JP Nadda..కూడా హజురు అయ్యారు..