ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ జారీ.. జిల్లాల వారీగా ఖాళీలు..

జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ హెల్ఫలైన్ లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 8 పోస్టులను భర్తీ చేయనున్నారు. కోఆర్డినేటర్ 01, కౌన్సిలర్ 01, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్ వైజర్ – 03, కేస్ వర్కర్స్ – 03 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 13, 2023వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలి. అర్హత, ఇతర వివరాలకు https://bhoopalapally.telangana.gov.in/వెబ్ సైట్ సందర్శించొచ్చు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ హెల్ఫలైన్ లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 8 పోస్టులను భర్తీ చేయనున్నారు. కోఆర్డినేటర్ 01, కౌన్సిలర్ 01, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్ వైజర్ – 03, కేస్ వర్కర్స్ – 03 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 13, 2023వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలి. అర్హత, ఇతర వివరాలకు https://kothagudem.telangana.gov.in/ వెబ్ సైట్ సందర్శించొచ్చు.

మంచిర్యాల జిల్లాలో..

మంచిర్యాల జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ హెల్ఫలైన్ లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 8 పోస్టులను భర్తీ చేయనున్నారు. కోఆర్డినేటర్ 01, కౌన్సిలర్ 01, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్ వైజర్ – 03, కేస్ వర్కర్స్ – 03 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 13, 2023వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలి. అర్హత, ఇతర వివరాలకు https://mancherial.telangana.gov.in/వెబ్ సైట్ సందర్శించొచ్చు. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వరంగల్ జిల్లాలో..

వరంగల్ జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ హెల్ఫలైన్ లో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 8 పోస్టులను భర్తీ చేయనున్నారు. కోఆర్డినేటర్ 01, కౌన్సిలర్ 01, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్ వైజర్ – 03, కేస్ వర్కర్స్ – 03 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 13, 2023వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలి. అర్హత, ఇతర వివరాలకు https://warangal.telangana.gov.in/వెబ్ సైట్ సందర్శించొచ్చు. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం..

ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 28,000 చెల్లిస్తారు. కౌన్సిలర్ ఉద్యోగాలకు నెలకు రూ. 18,536 చెల్లిస్తారు.

చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్ వైజర్స్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,500 చెల్లిస్తారు. కేస్ వర్కర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,600 చెల్లిస్తారు.

RBI Recruitment 2023: రిజర్వ్ బ్యాంక్ లో ఉద్యోగాలు .. డిగ్రీ అర్హత..
వయోపరిమితి..

అభ్యర్థుల యొక్క వయస్సు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

అర్హతలు..

ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు పీజీ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కౌన్సిలర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సోషల్ వర్క్ లేదా సోషియాలజీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్ వైజర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సోషల్ వర్క్ లో బీఏ పూర్తి చేసి ఉండాలి. కేస్ వర్కర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.