జూబ్లీ హిల్స్ పిఎస్ లో ఎంపీ విజయసాయి రెడ్డి పై ఫిర్యాదు చేసిన కాల్వ సుజాత..

జూబ్లీ హిల్స్ పిఎస్ లో ఎంపీ విజయసాయి రెడ్డి పై ఫిర్యాదు చేసిన కాల్వ సుజాత..

తెలంగాణ ప్రభుత్వం పై రాజ్యసభ లో వాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి…

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెల్లలో కూలిపోతుందంటూ వాఖ్య..

రాజ్యసభ లో ఆన్ రికార్డ్ లో విజయ్ సాయి రెడ్డి మాట్లాడిన విషయాల పై కంప్లైంట్..

పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కాల్వ సుజాత..

బిఅర్ఎస్ , వైసీపీ కలిసి తెలంగాణ లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయి..

ఏపీ లో జరిగే ఎన్నికలకు బిఅర్ఎస్ ఫండింగ్ ఇస్తుంది..

ఇద్దరు మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది..

తెలంగాణ లో సుస్థిర పాలన ఉంది .. ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరు..

కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో విజయ్ సాయి రెడ్డి లాంటి నాయకుల వాఖ్యలు చెల్లుబాటు కావు..

విజయ్ సాయి రెడ్డి వాఖ్యల పై సీబీఐ తో విచారణ చేయాలి…

రాజ్యసభ చైర్మన్ విజయ్ సాయి రెడ్డి వాఖ్యలు పై చర్యలు తీసుకోవాలి..

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేసిన విజయా రెడ్డి, కాల్వ సుజాత..