జూరాల ప్రాజెక్టు అప్డేట్
ఇన్ ఫ్లో 11 వేల క్యూసెక్కులు..
ఔట్ ఫ్లో 19 వేల క్యూసెక్కులు..
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు..
ప్రస్తుత నీటి నిల్వ 8.146 టీఎంసీలు..
పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు..
ప్రస్తుత నీటి మట్టం 318.060 మీటర్లు..