జూరాల ప్రాజెక్టు భారీగా వరద23 గేట్లు ఎత్తివేత..

*మహబూబ్ నగర్*
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాలకు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. కర్ణాటకలో వర్షాలతో ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి భారీగా వరదనీరు జూరాలకు చేరుతున్నది…

*జూరాల ప్రాజెక్టు వరద అప్ డేట్స్*

*23 గేట్లు ఎత్తివేత*

15-07-2022 @ 06:00 am

పూర్తిస్థాయి నీటిమట్టం: 318.516 M
ప్రస్తుత నీటిమట్టం: 317.420 M

పూర్తి నీటి సామర్థ్యం: 9.657 TMC
ప్రస్తుత నీటి నిల్వ: 7.480 TMC

ప్రస్తుత వరద In Flow: 1,43,000 క్యూసెక్కులు.

దిగువకు నీటి విడుదల:- 1,46,147 క్యూసెక్స్

పూర్తి Out Flow: 1,48,199 కూసెక్కులు.