జూరాల ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద 8 గేట్స్ ఎత్తివేత..

మహబూబ్ నగర్ జిల్లా:

జూరాల ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద

8 గేట్స్ ఎత్తివేత

ఇన్ ఫ్లో: 50,000 క్యూసెక్కులు

అవుట్ ఫ్లో: 78,871 క్యూసెక్కులు

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు

ప్రస్తుత నీటిమట్టం..318.10 మీటర్లు.

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు.

ప్రస్తుత నీటి సామర్థ్యం: 8.810 టీఎంసీలు.

ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 9 యూనిట్లలో 354 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి..