నవ్వుకోండి…. సరదాగా కాసేపు…

*నవ్వుకోండి, ఎప్పుడూ పనీ పనీ టెన్షన్..

😊😊😊😊😊😊😊😊
Teacher:- ఓరేయి..Hospital..అంటే అర్దం…ఏమిటిరా…..
Student:- భూమి నుండి నరకానికి…వెళ్ళేటప్పుడు మద్యలో వచ్చే…Toll Plaza.సార్….
R9TELUGUNEWS.COM
😊😊😊😊😊😊😊
బార్య : ఏమండీ ఫైర్ స్టేషన్లో మగవాళ్లు మాత్రమే పని చేస్తారు ఆడవాళ్లు ఎందుకు చేయరండి?
భర్త: మీ ఆడవాళ్లుకు మంట పెట్టడమే తెలుసు ఆర్పడం తెలవదు కదే అందుకు..
R9TELUGUNEWS.com.
😊😊😊😊😊😊😊😊😊
టీచర్:, పులికి, మేకకు తేడా ఏంటి?
విద్యార్థి:, మొదటిది క్రూర జంతువు, రెండోది కూర జంతువు.
R9TELUGUNEWS.COM.
😊😊😊😊😊😊😊😊😊
టీచర్: అరటిపండు గురించి రెండు వాక్యాలు చెప్పరా,,,, రవి
రవి: ఒకటి,, తింటే బలపడతాం, రెండు తొక్కితే జారి పడతాం
😊😊😊😊😊😊😊😊😊
అమృతం తాగిన వాడిని ” దేవుడు ” అంటారు.
విషం తాగిన వాడిని ” మహా దేవుడు ” అంటారు.
విషం తాగి కూడా, అమృతం తాగినట్లు ఆనందం నటించే వాడినే ” పతి దేవుడు ” అంటారు..

😊😊😊😊😊😊😊😊😊
భర్త : ఏమిటే ఈ రోజు సాంబార్ లో రెండు రూపాయల కాయిన్లు వస్తున్నాయేంటి?
భార్య : మీరే కదండీ వారం రోజుల నుండి వంటలో చేంజ్ కావాలి, చేంజ్ కావాలి అంటున్నారు!

😊😊😊😊😊😊😊😊😊
డాక్టరుః ‘’ ఆశ్చర్యంగా నీది, నీ భార్యదీ ఒక్టే బ్లడ్ గ్రూపు.’’
వ్యక్తిః ‘’ ఎక్పెట్ చేశా డాక్టర్, ఒకటా, రెండా—ఇరవై ఏళ్ళనుండి పీలుస్తూనే ఉందికదా నా రక్తం.
😊😊😊😊😊😊😊😊

పాప : నాన్న.. కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారా?
నాన్న : అవునమ్మా…
పాప : మరి వాళ్ళు వెల్లిపోవాలంటే..??
నాన్న : “మీ అమ్మ అరవాలి”..
😊😊😊😊😊😊😊..