బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే..కే.ఏ.పాల్.

బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ అన్నారు. ధరణి పోర్టల్ పేరుతో 12లక్షల కోట్ల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. కవితను అరెస్టు కాకుండా ఢిల్లీని కేసీఆర్ ఎంతో మేనేజ్ చేస్తున్నాడని అన్నారు. కేసీఆర్ అవినీతిపై ప్రశ్నిస్తున్నానని భయపడి తనను కలువనీయడం లేదన్నారు.