ఉక్రెయిన్ పై యుద్ధం ఆపకపోతే..తగ్గేది లేదంటున్న కేఏ,పాల్…. రష్యా అధ్యక్షుడు కి స్ట్రాంగ్ వార్నింగ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

తగ్గేది లేదంటున్న కేఏ,పాల్..

ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ద వాతావరణంలో .. ఉక్రెయిన్ భయబ్రాంతులకు గురి అవుతుంటే….. కే ఏ పాల్
నెటిజన్లను సినిమా పంచు డైలాగులతో . తనదైన శైలిలో. విదేశాల్లో నిరసన తెలుపుతున్నారు…. పుష్ప సినిమాలో తగ్గేది లేదంటూ… విదేశాల్లో నిరసన తెలుపుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్ కి యుద్ధం ఆపకపోతే తగ్గేదే లేదు అంటూ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు….ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది…… అంతకుముందు ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతుంటే మోదీ ఏం చేస్తున్నాడు అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు….. అదే తాను ప్రధాని విదేశాంగ మంత్రి అయితే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు అంటూ తనదైన శైలిలో ఈ వీడియోని రిలీజ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు..