కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ నిరుద్యోగి వినూత్న రీతిలో నామినేషన్..

*గాడిదతో వచ్చి నామినేషన్*

*కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ నిరుద్యోగి వినూత్న రీతిలో నామినేషన్*

భీర్కుర్ మండలానికి చెందిన భాస్కర్ కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నాడు.

విసిగిపోయిన అతను సోమవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు తనతో పాటు ఓ *గాడిదను* వెంట తీసుకుని రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చారు..

దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు..