బాలయ్య, చంద్రబాబుల నీ ఒక్క ముక్కలో తీసి పడేశాడు కళ్యాణ్ రామ్..!?

టాలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు…
https://www.instagram.com/reel/C2hm1GxpsbN/?igsh=MW0zbnhnYnlxcWo1Mw==
తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్రామ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అదేవిధంగా తన సొంత తమ్ముడు కాదని తెలిసినా ఎన్టీఆర్ని ఎంతో ప్రేమతో చూస్తూ తన గొప్ప మనస్తత్వాన్ని చాటుకున్నాడు.

Kalyan Ram’s Political Connections

ఇద్దరూ ఒకే అమ్మకి పుట్టిన పిల్లల లాగా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అదేవిధంగా ఒకరికి ఆపద వస్తే మరొకరు తోడుగా నిలబడతారు కూడా. ఇక ఇటీవలే టీడీపీ పార్టీ అధికారులకి మరియు కళ్యాణ్ రామ్, తారక్ కి గొడవలు అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాలపై కళ్యాణ్ రామ్ ఇప్పటివరకు ఏమి స్పందించలేదు. కానీ గతంలో ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశారు..ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..’ నేను రెండే సీరియస్గా తీసుకుంటా. ఒకటి నా ఫ్యామిలీ.. నా ఫ్యామిలీ నీ నేను చాలా సీరియస్ గా తీసుకుంటా. ఇంకోటి నా ప్రొఫెషన్. మిగతాదంతా అసలు పట్టించుకోను. వాటిని పట్టుకుని కూడా అనవసరం..అప్ ప్రెజర్ నాకెందుకు. నన్ను టెన్షన్ పెట్టే వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా అయితే అది నా ఫ్యామిలీ మరియు నా తమ్ముడు. వీళ్లు తప్పితే ఇంకొకరు నా మైండ్ లోకి రారు ‘ అంటూ బాలయ్య మరియు చంద్రబాబుల నీ ఒక్క ముక్కలో తీసి పడేశాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Kalyan Ram)