ఎంపి ఆదాల కనుపడుటలేదని కందుకూరు పోలీసు స్టేషనులో పిర్యాదు..!!!!

ఎంపి కనుపడుటలేదని

ఎంపి ఆదాల కనుపడుటలేదని కందుకూరు పోలీసు స్టేషనులో పిర్యాదు……

పిర్యాదు చేసిన కందుకూరు జేఏసి, కందుకూరు ప్రజలు.

కందుకూరు నియోజకవర్గం ప్రకాశంజిల్లాలోనే ఉంచాలని.. డివిజన్ యధావిధిగా కొనసాగించాలని కోరుతూ గత 36 రోజులుగా చేస్తున్న దీక్ష పట్టణ ప్రజలకు తెలిసిందే….అయితే మా గోడు తెలిపేందుకు మాచే ఎన్నుకోబడిన ఎంపి ఆదాల కనుపడుటలేదు అని శనివారం జేఏసి మరియు కందుకూరు ప్రజలు పట్టణ పోలీసు స్టేషనులో పిర్యాదు చేసారు….ఈ సందర్భంగా పట్టణ విశ్రాంత ఉద్యోగిని రమణమ్మ, జేఏసి నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మా ఎంపి ఆదాల కనుపడుటలేదని వెతికి పెట్టాలని పోలీసులను కోరారు..