కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి..

నల్గొండ : అప్డేట్.

*🔹నల్గొండ సమీపంలోని చర్లపల్లి వద్ద రోడ్డుప్రమాదం…*

*• కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి*

_కేసీఅర్ సభ నేపథ్యంలో అద్దంకి-నార్కట్ పల్లి రహదారి పై ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీస్ సిబ్బంది._

_కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ను ఢీకొన్న మరో కారు._

పోలీస్ సిబ్బంది పైకి దూసుకెళ్లిన లాస్య నందిత కారు

_• ప్రమాదంలో నార్కట్ పల్లి పీఎస్ లో పనిచేస్తున్న హోంగార్డు కిషోర్ మృతి, మరో హోంగార్డుకు గాయాలు,ఆస్పత్రికి తరలింపు..