ప్రజలకు డబ్బు పిచ్చి పట్టిందన్న కర్నాటక సీఎం సిద్దరామయ్య కొడుకు..
సిద్దరామయ్య గెలుపుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సిద్దరామయ్య కుమారుడు యతింద్ర సిద్దరామయ్య
కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి చాల కష్టపడింది. అందరిలాగా మా నాన్నకూడా ఓటర్లకు కుక్కర్లు, ఇస్త్రీపెట్టెలు, గడియారాలు పంచాడు. కానీ ఓటర్లు వస్తువులు వద్దు డబ్బులే కావాలని అడిగారు. ప్రజలకి డబ్బుపిచ్చి చాల పట్టింది.. ఇచ్చింది తీసుకోరు – యతింద్ర సిద్దరామయ్య..
కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి చాలా కష్టపడింది. అందరిలాగా మా నాన్నకూడా ఓటర్లకు కుక్కర్లు, ఇస్త్రీపెట్టెలు, గడియారాలు పంచాడు. కానీ ఓటర్లు వస్తువులు వద్దు డబ్బులే కావాలని అడిగారు. ప్రజలకి డబ్బుపిచ్చి చాలా పట్టింది.. ఇచ్చింది తీసుకోరు’’ అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు యతింద్రపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…