ఘోర ప్రమాదానికి గురైన అంబులెన్స్..

కర్ణాటకలోని ఓ అంబులెన్స్ ఘోర ప్రమాదానికి గురైంది. భయం కలిగించే ఈ యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఓ అంబులెన్స్ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చిన తర్వాత రోడ్డు తడిగా ఉండడంతో టైర్లు స్కిడ్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా అంబులెన్స్ రూటు మార్చి టోల్ భూత్ క్యాబిన్‌ను ఢీ కొట్టింది. దీంతో అందులో ఉన్న రోగితో పాటు ఇతరులు కూడా బయటికి ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్నవారంతా మరణించినట్టుగా సమాచారం…
https://twitter.com/DpHegde?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1549735110999678976%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=http%3A%2F%2Fwww.tv5news.in%2Fviralnews%2Fambulance-accident-video-in-karnataka-is-going-viral-on-social-media-827083
అక్కడ ఉన్న సీ సీ ఫుటేజీలో సెక్యూరిటీ గార్డులు మరియు టోల్ ఆపరేటర్లు అంబులెన్స్‌ను చూడగానే ఒక లేన్ నుండి మూడు ప్లాస్టిక్ బారికేడ్‌లను తొలగించడానికి ప్రయాత్నిస్తున్నారు. టోల్ ప్లాజా ముందు గార్డులలో ఒకరు విజయవంతంగా రెండు బారికేడ్లను తొలగించినట్లు ఫుటేజీలో కనపడుతుంది…