కోదాడ పట్టణంలో గత మూడు రోజులుగా ఓ యువతిపై అత్యాచారం..ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు…

సూర్యాపేట జిల్లా …..
కోదాడ పట్టణంలో
గత మూడు రోజులుగా ఓ యువతిపై అత్యాచారం…

యువతికి శీతలపానియంలో మత్తుమందు ఇచ్చి ఘాతుకం..

మూడు రోజుల తర్వాత యువతి బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలింపు…

తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన యువతికి చికిత్స…పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి…ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు…

నిందితుల్లో ఒకరు తెరాస కౌన్సిలర్ కుమారుడుగా గుర్తింపు..