కేరళలోని దారుణం..గుడి ముందు మూత్రం పోయొద్దన్నందుకు కారుతో డీ కొట్టి చంపిన యువకుడు..!

గుడి వద్ద మూత్రం ఎందుకు పోస్తున్నావని అడిగినందుకు కారుతో తొక్కించి చంపిన యువకుడు…

కేరళలోని తిరువంతపురంలో దారుణం చోటుచేసుకుంది.. నిందితుడు ప్రియరంజన్ స్థానిక ఆలయం వద్ద మూత్ర విసర్జన చేస్తుండగా 10వ తరగతి చదువుతున్న శేఖర్ (15) అనే విద్యార్థి ప్రశ్నించాడు… ఆలయం ముందు మూత్ర విసర్జన చేయడం మంచిది కాదు అని చెప్పినందుకు ఆ బాలుడు పై గొడవ కు దిగడంతో అది మనసులో పెట్టుకుని తన కారుతో తొక్కించి చంపాడు.