గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుల మధ్య ఘర్షణ..కిరాతకంగా మలద్వారంలో పైప్ పెట్టి గాలి ఎక్కించారు..!

కిరాతకంగా మలద్వారంలో పైప్ పెట్టి గాలి ఎక్కించారు..

ఖమ్మం – ఆరెంపుల గ్రామ పరిధిలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల నడుమ ఘర్షణ చోటు చేసుకోగా కోపోద్రిక్తులైన కొంతమంది కార్మికులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ కార్మికుడి మలద్వారంలో గ్రానైట్ పాలిషింగ్ ఎయిర్ పైపు పెట్టి గాలి ఎక్కించారు. కడుపు ఉబ్బడంతో ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.