ఇందిరాపార్క్ వద్ద హైటెన్షన్… సొమ్మసిల్లి పడిపోయిన కేంద్రమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి..

ఇందిరాపార్క్ వద్ద హైటెన్షన్

సొమ్మసిల్లి పడిపోయిన కేంద్రమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి..

ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ నిరుద్యోగ దీక్ష భగ్నంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కిషన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనను అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించగా బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.