ఇవే నాకు చివరి ఎన్నికలు: ..కొడాలి నాని

*ఇవే నాకు చివరి ఎన్నికలు: కొడాలి నాని*

తనకు ఇవే చివరి ఎన్నికలు అని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు.

2029 ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు.

‘ప్రస్తుతం నా వయసు 53 ఏళ్లు. మళ్లీ పోటీ చేసేసరికి 58 ఏళ్లు వస్తాయి. ఆ వయసులో నేను ఎన్నికల్లో పోటీ చేయలేను. అందుకే 2029 ఎన్నికలకు దూరంగా ఉంటా.

నా కూతుళ్లకు రాజకీయాలపై ఆసక్తి లేదు.

నా తమ్ముడి కొడుక్కి ఆసక్తి ఉంటే అప్పటికి పోటీలో ఉండొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.