ఒక దగ్గర బోర్ వేస్తే….ప్రక్కన పొలం లొ విచిత్రం..

ఇక్కడా బోర్ వేస్తే… ప్రక్కన రియాక్షన్..
https://youtu.be/pT0xBdgs8n0

*ఒక దగ్గర బోర్ వేస్తే….*

*ప్రక్కన పొలం లొ విచిత్రం..*

తెలంగాణలోని కొల్లాపూర్ లో ఓ రైతు తన పొలంలో బోరు వేస్తుండగా నీళ్లు పడ్డాయి.. మరికొన్ని అడుగులు లోతుగా బోర్ వేస్తుండగా.. పక్క పొలంలో ఉన్న బోరునుండి కేసింగ్ పైపు, బోరు, పైప్ లైన్ తో సహా సుమారు 45 అడుగుల ఎత్తు వరకు పైకి రావడం జరిగింది… ఇది చూసిన ప్రతి ఒక్కరు ప్రకృతిలో ఇలాంటి వింతలు కూడా జరుగుతాయా అనే విధంగా అనిపించింది అంటున్నారు ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది..