నల్గొండ :
కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి..
చౌటుప్పల్ మండలంలో మేము అనుకున్న మెజార్టీ రాలేదు…
ఇప్పటివరకైతే టీఆరెఎస్ ఆధిక్యంలో ఉంది….
రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయి ..
చివరి వరకు హోరాహోరి పోరు తప్పక పోవచ్చు….
బిజెపి గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉంది…
చౌటుప్పల్ మండలం లో నేను అనుకున్న మెజార్టీ రాలేదు..
చౌటుప్పల్ మున్సీపాలిటి రూరల్ మెజార్టీపై నిరాశ కలిగించే అవకాశం ఆన్ని అన్నారు..