కోనోకార్పస్ మొక్కను అనేక రాష్ట్రాలు నిషేధం..

*
పై ఫోటో లో కనిపించే మొక్క పేరు కొనోకార్పస్ ఈ మొక్క ఎక్కువగా దుబాయ్ ఆఫ్రికా వంటి దేశాలలో ఉంటుంది.పెట్టుబడి లేకుండానే ఈ మొక్కను నాటొచ్చు ఎలాగణగా ఒక మొక్కలోని ఎదేని కొమ్మని విరచి భూమిలో నాటితే అది పెరిగి పెద్దగా అవుతుంది. ఈ మొక్క బ్రిడ్జిలు పడవల తయారీలో ఎక్కువగా ఉపయోగపడుతుంది.అయితే ఈ మొక్క లోనుండి వెలువడే వాయువు ద్వారా *శ్వాసకోశ రోగాల* బారిన పడే అవకాశం ఉందని భారత శాస్త్రవేత్తలు గుర్తించారు.అలానే దిని వేర్లు ఎక్కువదూరం ప్రాకటం వలన భూమి నెర్రలు కొట్టి మిగతా వృక్షాలు జీవించుటకు ఆస్కారం లేకుండా చేస్తుంది.ఇటీవల కాలంలోనే *తెలంగాణా రాష్ట్ర* ప్రభుత్వం కూడా ఈ మొక్కను నిషేధించారు.అలానే భారత దేశం లోని అనేక రాష్ట్రాలు ఈ మొక్కను నిషేధించడం జరిగినది.మరి మన రాష్ట్రంలో ఎప్పుడు నిషేదిస్తారో అని చదువుకున్న యువకులు ఆలోచనలో పడ్తున్నారు.