వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన…

వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.
తమ పక్కింట్లో ఉంటున్న ఓ జంట ఓపెన్ విండో రొమాన్స్ చేస్తున్నారంటూ మరో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిటికీలు, తలుపులు తెరిచి నగ్నంగా శృంగారంలో పాల్గొనడం, .

కిటీకీలు, తలుపులు తెరిచి రొమాన్స్ చేసుకోవడంతో.. ఇవి చూసి తట్టుకోలేని మహిళ వీరిపై ఫిర్యాదు చేసింది. ఇంకా ఆ ఫిర్యాదులో 44 ఏళ్ల మహిళ ఏం పేర్కొందంటే.. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గిరి నగర్‌లోని అవలహళ్ల ప్రాంతంలో నివాసముంటున్నారు ఈ మహిళ. మహిళ నివాసం ఉంటున్న ఇంటి పక్కనే దంపుతులు అద్దెకు ఉంటున్నారు. మహిళ ఇంటి తలుపుకు ఎదురుగా.. ఈ దంపతుల పడక గది ఉంది. అయితే ఈ ఇద్దరు పొరిగింటి వాళ్లు చూస్తారన్న భయం, సిగ్గు లేకుండా.. తలుపులు, కిటీకీలు తెరిచి శృంగారం చేసుకునే వారు. అంతేకాకుండా వింతగా శబ్దాలు, సైగలు చేసేవారు. దీంతో విసిగిపోయిన మహిళ.. కిటీకీలు, తలుపులు మూసుకొని చేసుకోండి అని కాస్త ఘాటుగా చెప్పింది.

‘మా ఇల్లు, మా ఇస్టం’ అంటూ అంతే నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చారు ఈ దంపతులు. అంతేకాకుండా అప్పటి నుండి మరింత ఎక్కువ చేసేవారు. పలు మార్లు హెచ్చరించినప్పటికీ తీరు మారకపోగా.. మహిళపైనే బెదిరింపులకు దిగారు. 44 ఏళ్ల మహిళను అత్యాచారం చేస్తామని, ఎక్కువగా మాట్లాడితే చంపేస్తానంటూ బెదిరించారు. దీంతో యజమానికి చెప్పగా.. అతడు కూడా ఆ దంపతులకు మద్దుతుగా మాట్లాడాడు. ‘నీకు చూడటం ఇష్టం లేకపోతే.. నువ్వే వెళ్లిపో’అంటూ యజమాని, అతడి కుమారులు రౌడీలను పిలిపించి బెదిరించాడు. విసిగిపోయిన పక్కింటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. . ఈ ఫిర్యాదుతో ఇంటి యాజమాని చిక్కన్న, కుమారుడు మంజునాథ్, పక్కింటి వ్యక్తిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు..