కోటప్ప కొండ ,యొక్క వారి పాలెం గ్రామంలో విషాద ఘటన..సినీ నటుడు సూర్య పుట్టినరోజు ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్..

*బ్రేకింగ్ న్యూస్*

*పల్నాడు జిల్లా*

*కోటప్ప కొండ ,యక్కాల వారి పాలెం గ్రామం లో విషాద ఘటన*

సినీ నటుడు సూర్య జన్మదినం సందర్భంగా బ్యానర్ కడుతున్న ముగ్గురు యువకులు కు కరెంట్ షాక్.
ఇద్దరు మృతి.
ఒకరికి గాయాలు..
నక్క వెంకటేష్… శేషు..డిగ్రీ సెకండ్ చదువుతున్నారు…. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి…. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి…