కేంద్రం వరి ధాన్యం కొనాలని ఆందోళన కార్యక్రమాలు… ప్రకటించిన కేటీఆర్..!!!!

*తెలంగాణ రాష్ట్ర సమితి*
*కేంద్రం వరి ధాన్యం కొనాలని ఆందోళన కార్యక్రమాలు…కల్వకుంట్ల తారక రామారావు
వర్కింగ్ ప్రెసిడెంట్..

*4 ఏప్రిల్, 2022* – మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు

*6 ఏప్రిల్, 2022* – జాతీయ రహదారులపై రాస్తారోకో

1. అదిలాబాద్ నాగాపూర్ జాతీయ రహదారి
2. ముంబయి జాతీయ రహదారి
3. బెంగుళూరు జాతీయ రహదారి
4. విజయవాడ జాతీయ రహదారి

*7 ఏప్రిల్, 2022*- జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు

*8 ఏప్రిల్, 2022* – గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు మరియు ప్రతి రైతు ఇంటిపై నల్లజండాలు ఎగరవేయడం, మునిసిపాలిటీల్లో బైక్ ర్యాలీలు, నల్ల జెండాల ఎగురవేయాలి.

*11ఏప్రిల్, 2022* – ఢిల్లీలో నిరసన దీక్ష