నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ లేఖ…

R9TELUGUNEWS.COM: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. పారిశ్రామిక మౌలిక వసతుల కోసం నిధులు కావాలని కోరారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించాలని, నేషనల్‌ డిజైన్ సెంటర్‌ ఏర్పాటుకు నిధులివ్వాలని లేఖలో కోరారు. హైదరాబాద్-విజయవాడ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో 3 నోడ్లకు రూ.6 వేలు కోట్లు ఇవ్వాలని లేఖలో కేటీఆర్‌ కోరారు..