ఈనెల 6,7,8 తేదీలో మహిళబందు కెసీఆర్ పేరిట సంబరాలు. మంత్రి కేటీఆర్…

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ సంబరాల‌కు టీఆర్ఎస్ పార్టీ పిలుపు.

తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ, కార్యక్రమాల నేపథ్యంలో మహిళ దినోత్సవ సంబరాలకు తెరాస పార్టీ పిలుపు..

ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే. తారకరామారావు టెలీ కాన్ఫరెన్స్.

ఈనెల 6,7,8 తేదీలో మహిళబందు కెసీఆర్ పేరిట సంబరాలు..

6 తేదీన సంబరాల ప్రారంభం
కెసిఆర్ కి రాఖీ కట్టడం
పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, ఆశా వర్కర్లు ఎఎన్ఎంలు స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం..

కెసిఆర్ కిట్, షాదీ ముబారక్ థాంక్యూ కెసిఆర్ వంటి ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయడం..

7 తేదీన మహిళా సంక్షేమ కార్యక్రమాలు అయిన కల్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్ లు, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను నేరుగా ఇంటివద్దకెళ్లి కలవడం,లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవడం..

8 తేదీన నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశం, సంబరాలు.

గతంలో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రైతుబంధు వారోత్సవాల తో పాటు కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు..

10 లక్షల మంది పేద ఇంటి ఆడబిడ్డలకు పెళ్లి చేసినది..