ప్రగతి భవన్ లో కింద పడిన కేటీఆర్ కాలికి స్వల్ప గాయం..!!.

ప్రగతి భవన్ లో కింద పడిన నేపథ్యంలో కేటీఆర్ కాలికి స్వల్ప గాయం…

కాలు చీలమండలో ankle ligament లో చీరిక..

ఆస్పత్రిలో చికిత్స తర్వాత ప్రగతిభవన్ చేరుకున్న కేటీఆర్…

కేటీఆర్ కాలి గాయం పట్ల ఆందోళన అవసరం లేదన్న వైద్యులు…

మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన..