మంత్రి కేటీఆర్ కుటుంబంలొ తీవ్ర విషాదం..

మంత్రి కేటీఆర్ కుటుంబంలొ తీవ్ర విషాదం

మంత్రి కేటీఆర్ ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. కేటిఆర్ మామ, సీఎం కేసీఆర్ వియ్యంకుడు హరినాథరావు గుండెపోటుతో బుధవారం రాత్రి మరణించారు.

మంగళవారం సాయంత్రం గుండె పోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే బుధవారం రాత్రి హరినాథరావు ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.