ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్..

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్

జూలై 31న జైపూర్-ముంబై రైలు కాల్పుల బాధితుడు సైఫుద్దీన్ కుటుంబానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం.

దివంగత సైఫుద్దీన్ భార్య అంజుమ్ షాహీన్‌ను అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో ఆఫీస్ సబార్డినేట్‌గా ఉద్యోగం కల్పించి, డబుల్ బెడ్ రూం మంజూరు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వైపు నుండి సైఫుద్దీన్ కూతుర్లకు రూ. 6 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించారు.